ఏసీబీ వలలో చిక్కిన విఆర్ఓ గంగిరెడ్డి..

Spread the love

 

మదనపల్లి తాసిల్దార్ కార్యాలయంలో విఆర్ఓ గా పనిచేస్తున్న గంగిరెడ్డి ఓ రైతు నుంచి రో.1 లక్ష రూపాయల నగదు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. రామకృష్ణ ని రైతు నుంచి తన భూమి కి సంబంధించి ఆన్లైన్ నమోదు రూ.1 లక్ష రూపాయలను విఆర్ఓ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఏసీబీ నీ ఆ రైతు రామకృష్ణ ఆశ్రయించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *