‘ట్రంప్ ఓడితే అమెరికాపై దాడి జరగొచ్చు

Spread the love

అమెరికా ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఉగ్రవాది

బిన్ లాడెన్ మేనకోడలు చేసిన వ్యాఖ్యలు వార్తలు నిలుస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోతే మరోసారి 9/11 తరహా దాడులు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నది. అమెరికాలో ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనడంలో ట్రంప్ సర్కార్ సఫలం అయ్యిందని, ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కాకుంటే అమెరికా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్టు ఆమె తెలిపింది.

𝗙𝗼𝗿 𝗠𝗼𝗿𝗲 𝗡𝗲𝘄𝘀, 𝗣𝘂𝘇𝘇𝗹𝗲𝘀, 𝗤𝘂𝗼𝘁𝗲𝘀, 𝗪𝗶𝘀𝗵𝗲𝘀, 𝗝𝗼𝗸𝗲𝘀
– 𝗙𝗼𝗹𝗹𝗼𝘄 “𝗚𝗨𝗥𝗨𝗝𝗨 𝗡𝗘𝗪𝗦”
🆃 🅷 🅰 🅽 🅺    🆈 🅾 🆄

అమెరికా ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఉగ్రవాది

బిన్ లాడెన్ మేనకోడలు చేసిన వ్యాఖ్యలు వార్తలు నిలుస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోతే మరోసారి 9/11 తరహా దాడులు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నది. అమెరికాలో ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనడంలో ట్రంప్ సర్కార్ సఫలం అయ్యిందని, ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కాకుంటే అమెరికా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్టు ఆమె తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *