టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత..

Spread the love
అసలే ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో వరస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని భయపడుతున్నారు అభిమానులు. అంతలోనే ఇప్పుడు మరో విషాదం చోటు చేసుకుంది. తాజాగా తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ నటుడు కన్నుమూసాడు. కొన్ని దశాబ్ధాలుగా బుల్లితెరతో పాటు ఇండస్ట్రీలో కూడా చాలా సినిమాలు చేసిన మంచాల సూర్యనారాయణ మరణించారు. హైదరాబాద్ మోతీనగర్‌లోని తన నివాసంలో గుండెపోటుతో తుడిశ్వాస విడిచాడు సూర్యనారాయణ. ఈయన మృతితో చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.