ఆ తర్వాత దాన్ని చిరు ట్విటర్లో షేర్ చేస్తూ.. “నా చిరకాల మిత్రుడు

Spread the love
ఆ తర్వాత దాన్ని చిరు ట్విటర్లో షేర్ చేస్తూ.. “నా చిరకాల మిత్రుడు, తొలిసారిగా నా పుట్టిన రోజు నాడు, ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి. నీ బహుమానానికి ధన్యవాదాలు” అని రాసుకొచ్చారు. కాగా “చిరంజీవి నాకు మంచి మిత్రుడు, అతని పేరులోనే ఉంది చిరంజీవి అంటే ఆంజనేయస్వామి. అంటే ఎల్లకాలము చిరంజీవివై వర్ధిల్లుగాక. అంటే నిండు నూరేళ్ళు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ ఫ్రెండ్” అంటూ మోహన్ బాబు బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు.