బాబోయ్! అమైరా. ఇదేం ఫోటో షూట్ .

Spread the love

‘మనసుకు నచ్చిన’ అందం అమైరా సొంతం. ఆమె అందానికి ఎంతటి వారైనా ఇట్టే పడిపోవల్సిందే. కానీ అన్నీ ఉన్నా, అసలు దానికే కరువు.. అన్నట్లుగా తెలుగులో ఈ అందాల భామకి సరైన గుర్తింపు దక్కడం లేదు. కేవలం రెండే రెండు సినిమాలకు పరిమితమైంది. ‘మనసుకు నచ్చింది’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, ‘రాజుగాడు’ సినిమాతో సరిపెట్టుకుంది. తమిళ తంబీలకు కూడా ఈ అందగత్తె పరిచయమే. ఇక సోషల్‌ మీడియాని వేడెక్కించడంలో అమైరా దస్తూర్‌ది అందె వేసిన చేయి. డిఫరెంట్‌ డిఫరెంట్‌ హాట్‌ ఫోటో సెషన్లు, హాట్‌ అండ్‌ ఫిట్‌ యోగా ట్రీట్‌లు ఇలా ఒక్కటేమిటి.. చాలానే చేస్తుంటుంది. ఆ హాట్‌ ట్రీట్స్‌కే అమైరాకి నెట్టింటి నిండా బోలెడంతమంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఇక తాజాగా తన ఫాలోవర్స్‌ కోసం ఓ హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది అమైరా దస్తూర్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *