ప్రామిస్ షార్ట్ ఫిల్మ్ పోస్టర్ ఆవిష్కరణ

*ప్రామిస్ షార్ట్ ఫిల్మ్ పోస్టర్ ఆవిష్కరణ
*
శ్రీ అన్వేష్ క్రియేషన్స్ ప్రెజెంట్స్ ప్రామిస్ అనె టైటిల్ తో తీస్తున్నా షార్ట్ ఫిల్మ్ పోస్టర్ను అన్వేష్ క్రియేషన్స్ అధినేత ఐనా అన్వేష్ ప్రామిస్ షార్ట్ ఫిల్మ్ యొక్క పోస్టర్ నీ ఆవిష్కరించి
కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ
ఈతరం యువతకు అమ్మ విలువను తెలియ చేసే విధంగా చిత్రని చిత్రీకించరు అని
తెలియచేశారు.
ఈ చిత్రం లో నటించిన నటీనటుల వర్గానికి
మరియు ప్రొడక్షన్ టీమ్ నీ అభినందించి రాబోయే రోజుల్లో మరికొన్ని మంచి చిత్రాలు తీయాలి అని ఆకాక్షించారు.
ఇందులో నటించిన నటీనటులు
బుల్లితెర కి మరియు వెండి తెరకు వెళ్లేలా కృషి చేయాలి అని కోరుకున్నారు
ఎవరికైనా అవకాశం కోసం ఎదురుచూస్తున్నా వాళ్ళని ప్రోత్సహించడానికి సిదం గా ఉన్నాం అని తెలియచేశారు.
సంప్రదించుటకు 9000419921
నటీనటులు : మేఘన & శ్రీను దర్శకులు : అరవింద్ & దివ్య శ్రీ
కథ & నిర్మాత : అన్వేష్
కెమెరా మెన్ : నాని & సాయినాథ్
ఎడిటర్: శ్రీరామ్ & భానుప్రకాష్